మరో నాలుగేళ్లలో శ్రీహరికోటలో మూడో ప్రయోగ వేదిక
వరుస ప్రయోగాలతో జోరుమీదున్న ఇస్రో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం-షార్‌లో మూడో ప్రయోగ వేదికను ఏర్పాటు చేయనుంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇస్రో.. ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు శ్రీహరికోట నుంచే రాకెట్ ప్రయోగాలు చేపడుతూ వస్తోంది. ఇప్పటికే...







