News

ArticlesNews

సురక్షా కవచం యోగా – ప్రధాని

యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లామని తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజనుద్దేశించి...
ArticlesNews

అమెరికా చేతిలో చైనా గుట్టు?

చైనా గూఢచారులకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీలో కీలక వ్యక్తి అమెరికాకు పారిపోయినట్లు సమాచారం. ఈ విషయంపై చైనా కూడా ఆచితూచీ వ్యవహరిస్తోంది. చైనా మినిస్ట్రీ ఆఫ్‌ స్టేట్‌ సెక్రటరీ విభాగంలో...
News

కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మరో అడుగు – అక్కడి రాజకీయ పార్టీ నేతలతో మాట్లాడనున్న మోడీ, అమిత్ షా

జమ్ముకశ్మీర్​లోని వివిధ రాజకీయ పార్టీలతో ఈ నెల 24 ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు, రాజకీయ ప్రక్రియల పునరుద్ధరణపై చర్చించనున్నారు. 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్ ప్రత్యేకహోదాను రద్దు చేసి, రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు....
News

తెలంగాణలో రాతి యుగం నాటి ఆనవాళ్ళు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం జిన్నెలగూడెంలో రాతియుగం నాటి సమాధుల ఆనవాళ్లను, రాతి చిప్పలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. గ్రామంలోని ఓ రైతు పొలం దున్నుతున్న సమయంలో రాతిచిప్పలు బయటపడ్డాయి. వాటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం...
News

జమ్ముకశ్మీర్ విషయంలో పాక్ కవ్వింపు చర్యలు..

జమ్ముకశ్మీర్లో రాజకీయ ప్రక్రియ పునరుద్ధరణ దిశగా కేంద్రం ప్రయత్నిస్తున్న వేళ పాకిస్థాన్ మరోసారి నోరు పారేసుకుంది. కశ్మీర్ విభజన, భౌగోళిక రూపురేఖల మార్పు దిశగా భారత్ ఎలాంటి చర్యలు చేపట్టినా వ్యతిరేకిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్...
News

శ్రీలంక తీరాల్లోకి చొరబడ్డ చైనా.. అభివృద్ధి కార్యకలాపాల పేరుతో కుట్ర.. అప్రమత్తమైన భారత నౌకాదళం

శ్రీలంకలో చైనా చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు భారత్కు ముప్పు కలిగించవచ్చని నావికాదళం పేర్కొంది. చైనా కార్యకలాపాలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ మేరకు ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత నావికాదళ వైస్ చీఫ్, వైస్ అడ్మిరల్...
News

మయన్మార్‌పై ఐరాస తీర్మానం – ఓటింగ్‌కు భారత్‌ దూరం

మయన్మార్‌లో రాజకీయ సంక్షోభానికి తెరదించి, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని సైనికాధికారులను కోరుతూ సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించింది. కానీ దీనికి భారత్‌ దూరంగా ఉంది. మయన్మార్‌...
1 489 490 491 492 493 872
Page 491 of 872