మొహమ్మద్ గజనీకి మృత్యు దారి చూపిన వీరుడి గురించి తెలుసా..?
గుజరాత్ ఇసుక తిన్నెల్లో ఒక మర్చిపోయిన కథ దాగి ఉంది. మహమూద్ గజనీ వంటి క్రూర పాలకుడు తన జీవితాంతం పశ్చాత్తాపపడేలా చేసిన ఒక అజ్ఞాత హిందూ యువకుడి గాథ ఇది. సోమనాథ్ ఆలయ విధ్వంసం గురించి అందరికీ తెలుసు, కానీ...







