భారతీయ వారసత్వ, ఆత్మగౌరవ చిహ్నం సోమనాథ్ క్షేత్రం
గుజరాత్ లోని సోమనాథ ఆలయం శతాబ్దాలుగా జాతీయ స్ఫూర్తిని ప్రేరేపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమనాథ్ స్వాభిమాన్ వేడుకల్లో భాగంగా సోమనాథ ధామంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. సోమనాథ్ విశ్వాసం, ధైర్యం, ఆత్మగౌరవ అంశాలను ప్రకాశవంతం చేస్తూ,...







