JNUలో వివాదాస్పద నినాదాలు చేసిన వామపక్ష విద్యార్థి సంఘాలు
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) మళ్లీ వార్తల్లో నిలిచింది. అక్కడి విద్యార్థులు కొందరు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై తీవ్ర అభ్యంతరకరమైన, రొచ్చగొట్టే నినాదాలు చేసిన వీడియోలు బయటికి వచ్చాయి. దీనిపై JNU అధికార యంత్రాంగం...







