‘వందేమాతరం’ బిల్లుపై ముస్లింల అభ్యంతరం
'వందేమాతరం' గీతాన్ని అగౌరవపరిస్తే శిక్షార్హమైన నేరంగా పరిగణించే సవరణ బిల్లుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చట్టం పౌరుల మత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని బోర్డు పేర్కొంది....







