పాకిస్థాన్‌కు నోటీసులు జారీ చేసిన భారత్… కారణం ఇదే!
సింధూ నదీ జలాల ఒప్పందంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందంపై కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ మధ్య విభేదాలు కొనసాగుతుండటంతో ఒప్పందాన్ని సవరించుకుందామంటూ దాయాది దేశమైన పాక్‌కు భారత్ నోటీసు ఇచ్చింది. సింధూ శాశ్వత కమిషన్‌కు బాధ్యులైన కమిషనర్ల ద్వారా జనవరి 25న...