75ఏళ్ల తర్వాత పాక్లో అన్న కుమారుడిని కలుసుకున్న పంజాబ్ వృద్ధుడు
దేశ విభజన నేపథ్యంలో పాకిస్థాన్ లో ఉండిపోయిన తన అన్నయ్య కుమారుడు మోహన్సింగ్ ను పంజాబ్ కు చెందిన 92 ఏళ్ల సర్వణ్ సింగ్ దాదాపు 75ఏళ్ల తరువాత సోమవారం కలుసుకున్నారు. పాక్ లోని చారిత్రక కర్తార్ పుర్ సాహెబ్ గురుద్వారా...