యాదాద్రిలో పురాతన చిత్రాలు లభ్యం
యాదాద్రి: యాదాద్రి - భువనగిరి జిల్లా మధిర గ్రామం కాశీపేటలో ఒక చిన్నరాతి గుట్ట మీద పది వేల ఏళ్ళకుపైబడిన మధ్యరాతియుగం చిత్రాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ శుక్రవారం తెలిపారు. వాటిని మొదట తమ...