నడిచే దేవుడికి కన్నీటి వీడ్కోలు, భారతరత్న ఇవ్వాలని డిమాండ్, లక్షల మంది హాజరు !
బెంగళూరు: నడిచి వచ్చే దేవుడిగా పూజించిన కర్ణాటకలోని శ్రీ సిద్దగంగ మఠాధిపతి శ్రీ శివకుమారస్వామీజీ (111) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. లక్షాలది మంది భక్తులు స్వామీజీని చివరిసారిగా దర్శించుకున్నారు. స్వామీజీకి భారతరత్న ఇవ్వాలని రాజకీయాలకు అతీతంగా డిమాండ్...






