ప్రపంచ శాంతి భారత్ వల్లనే సాధ్యం – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ గణతంత్ర దినోత్సవ సందేశం
గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ కాన్పూర్ లోని నారాయణ సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయపతాకం స్పూర్తి, ప్రేరణలకు...







