మేమూ మోడీ బాటలోనే అంటున్న భాజపా
దేశంలో అత్యంత సంబరంగా నిర్వహించుకునే రంగుల పండుగ హోలీపై ఈసారి కరోనా ప్రభావం పడనుంది. ఇప్పటికే ప్రధాని మోడీ తాను ఈ ఏడాది హోళీ సంబరాలకు దూరంగా ఉంటానని ప్రకటించగా భారతీయ జనతాపార్టీ కూడా మామూలుగా దేశవ్యాప్తంగా పార్టీ తరపున నిర్వహించే...







