News

NewsPublications

హిందూనగారా మార్చి 2020 సంచిక

CLICK HERE TO READ HINDUNAGARA MARCH 2020 EDITION ఈ సంచికలో… ఒక్క రూపాయి విరాళంతో అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ఆరంభం CAAకు సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు దేవాలయాలకు రక్షణ కోరుతూ అధికారులకు వినతి మంచు కొండల్లో......
News

ఆవిష్కృతమైన అద్భుతం

అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని భానుడి కిరణాలు ఈ ఉదయం తాకాయి. ఉదయం 6.21 నుంచి 6.30 గంటల వరకు సూర్య కిరణాలు మూలవిరాట్‌ను స్పృశించిన అద్భుత దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు. 9 నిమిషాలపాటు ఈ దృశ్యాలు భక్తులకు కనువిందు చేశాయి....
ArticlesNews

సతీసహగమనం చారిత్రక సత్యమా?

మార్చ్ 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా … భారతదేశంలో `సతీ సహగమనం’ గురించి, హిందూమతం దురాచారాలపై ఎన్నోరకాల వాదప్రతివాదాలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయని మనకు తెలుసు. అయితే గత 1-2 దశాబ్దాలుగా, బ్రిటిషుపాలనాకాలం నాటి ఎన్నో విషయాలు పరిశోధకులు వెలికితీస్తున్నారు....
ArticlesNews

ఆచారాలు దురాచారాలెందుకయ్యాయి?

మార్చ్ 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా … వరకట్న వేధింపులు, ఆడపిల్లలను గర్భంలోనే చంపేయడం (భ్రూణహత్యలు) వంటి దురదృష్టకర సంఘటనల గురించి మీడియా అత్యుత్సాహం చూపిస్తుంటుంది. ఇలాంటి దుష్టత్వం, క్రూరత్వం హిందూ సమాజపు సహజ లక్షణాలనే విధంగా విపరీతమైన వ్యాఖ్యలు,...
News

పరలోకాలకేగిన పాక్ ఉగ్రవాదులు

పాకిస్థాన్ ఉగ్రవాదుల దృష్టి ఒక్క భారత్‌పైనే కాదు సిరియాపై కూడా ఉంది. ఇరాక్‌-సిరియాల్లో కొన్నేళ్ల క్రితం ఐసిస్‌ విజృంభించింది. ఈ భావజాలానికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ఉగ్రవాదులు ఆకర్షితులై అక్కడకి వెళ్లారు. అయితే సిరియా, రష్యా, ఇరాన్‌ల సంయుక్త సైన్యాలతో పాటు అమెరికా...
NewsPublications

పదవ తరగతి ప్రశ్నపత్రంలో పాకిస్థాన్ భాష – కాంగ్రెస్ నిర్వాకం

దేశ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ యొక్క దృష్టికోణం మరోమారు ప్రశ్నార్థకమైంది. ఎప్పట్లాగానే కాంగ్రెస్ తన దేశ భక్తిని తానే సందేహాస్పదం చేసుకుంది. శనివారం జరిగిన పదోతరగతి సోషల్‌ పరీక్ష ప్రశ్నాపత్రంలో అజాదీ కశ్మీర్‌ను(పాక్‌అక్రమితకశ్మీర్‌) మ్యాపులో గుర్తించండంటూ, ఒక సమాధానంగా ''ఆజాద్‌ కశ్మీర్‌''...
News

ఎస్ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు అరెస్టు

సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రానా కపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. బ్యాంకులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కింద గత రెండు రోజులుగా ఆయన్ని...
NewsProgramms

అలుపెరగని కళాయోధుడు – శ్రీ వాకంకర్

లలిత కళల ద్వారా సాంస్కృతిక ప్రేరణ, సంస్కృతిని పరిరక్షించడం, భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం, గత 38 సంవత్సరాలుగా పని చేస్తున్న అఖిల భారత సంస్థ సంస్కార భారతి. వ్యక్తి మరియు సమాజ నిర్మాణానికి విలువ ఆధారిత కళల ద్వారా సంస్కార...
1 … 3,039 3,040 3,041 3,042 3,043 … 3,201
Page 3041 of 3201