News

News

ఢిల్లీ ఘటనలపై అత్యుత్సాహం ప్రదర్శించిన ఇరాన్‌ రాయబారికి భారత్‌ సమన్లు

ఢిల్లీ ఘటనలపై ఇరాన్‌ విదేశాంగమంత్రి జవద్‌ జరీఫ్‌ చేసిన వ్యాఖ్యల్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్‌ రాయబారి అలీ చెగానికి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ఘటనలపై జరీఫ్‌ వ్యాఖ్యలు 'అనుచితమని.. అంగీకరించలేనివని' స్పష్టం చేసింది. భారత...
NewsProgramms

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు…. దేశభక్తి ఉన్నోళ్ళు….

సహజంగా కుర్రాళ్ళంటే సినిమాలు, షికార్లు, అల్లర్లు ఇవే మనం చూస్తుంటాం. “ఈ కాలం కుర్రాళ్ళకు బొత్తిగా బాధ్యత లేకుండా పోతోంది. ఎంతసేపటికీ కుప్పి గంతులు, పిచ్చి చేష్టలు, వేలం వెఱ్ఱి ఫ్యాషన్లు” అంటూ తరచూ పెద్దలు విసుక్కుంటూ ఉండటం మనం చూస్తుంటాం....
ArticlesNews

‘కుతర్కం’ ఇంకెన్నాళ్లు చేస్తారు!?

రెండ్రోజుల క్రితం ‘నిర్బంధ వ్యతిరేక’ సభ ఇందిరాపార్కు వద్ద జరిగింది. అందులో ప్రముఖ విద్యావేత్తగా ప్రకటించుకొన్న డా॥ చుక్కా రామయ్య ‘‘భారత రాజకీయాలు నేడు వ్యక్తి కేంద్రంగా నడుస్తున్నాయని, తమ అధికార సుస్థిరత కోసం కొందరు ‘అర్బన్ నక్సలైట్’ వంటి పదాలను...
News

‘370రద్దు’పై విస్తృత ధర్మాసనం అవసరం లేదు – స్పష్టం చేసిన సుప్రీం కోర్టు

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు విస్తృత ధర్మాసనం అవసరం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ పిటిషన్ల విచారణను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతమున్న జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని...
NewsProgrammsSeva

ఘనంగా అన్నపూర్ణమ్మ విద్యార్థి వసతి గృహ వార్షికోత్సవం

కర్నూలు జిల్లా, కర్నూలు నగరంలోని అన్నపూర్ణమ్మ విద్యార్థి ఆవాసం 26 వ వార్షికోత్సవం, స్థానిక వివేకానంద స్కూల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆద్యంతం  ఆహుతుల,అభిమానుల కేరింతలతో, చప్పట్లతో మారు మోగిపోయింది. వసతి గృహ విద్యార్థులు అతిథులను ఘోష్ తో...
News

మత్స్యకార గ్రామాలలో ఆలయాల నిర్మాణానికి టీటీడీ ఆర్థిక సాయం

టీటీడీ ధర్మ ప్రచారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీలు, గ్రామాలలో మరో 500 దేవాలయాలు నిర్మించాలని, ఒక్కొక్క ఆలయానికి గరిష్ఠంగా 10 లక్షలు మంజూరు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో హిందూ...
NewsProgramms

అమరవీరులకు అశ్రుతాంజలి

సి ఏ ఏ కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ముష్కరుల దాడిలో మృతి చెందిన పోలీసు అమరవీరులు రతన్ లాల్, అంకిత్ శర్మలకు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా...
News

దేశం విడచి వెళ్ళండి

పశ్చిమబెంగాల్‌లో పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఓ విదేశీ విద్యార్థికి తగిన శాస్తి జరిగింది. వెంటనే అతడు దేశాన్ని వదిలిపోవాలంటూ కోల్‌కతాలోని విదేశాంగ ప్రాంతీయ కార్యాలయం (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో)నోటీసులు అందజేయడం వర్శిటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు జాదవ్‌పూర్‌ వర్శిటీ...
1 … 3,043 3,044 3,045 3,046 3,047 … 3,201
Page 3045 of 3201