వెలుగులోకి 15వ శతాబ్దం నాటి సతి వీరగల్లు శిల్పం!
కడప జిల్లా రాజంపేటలోని బుడ్డాయ్యపల్లె పొలాల్లో 15వ శతాబ్దం నాటి సతి వీరగల్లు శిల్పం బయటపడింది. ఈ శిల్పం యుద్ధంలో మరణించిన వీరుల త్యాగాన్ని.. వారి భార్యల సతీసహగమనాన్ని స్మరించుకుంటూ ఏర్పాటు చేసినదిగా మైదుకూరుకు చెందిన రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్...






