అప్పన్న స్వామి దేవాలయంలో చందనం అరగతీతకు శ్రీకారం
విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఈనెల 20న జరగనున్న చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనం అనంతరం స్వామికి సమర్పించేందుకు శ్రీగంధం సేకరణ కార్యక్రమానికి ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. శుక్రవారం అర్చకులు స్వామి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన...







