రారండోయ్ దివ్యదక్షిణ యాత్రలకు
దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే అందిస్తున్న విలువైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్‌సీటీసీ టూరిజం జనరల్ మేనేజర్ డీఎస్‌జీపీ కిశోర్ కోరారు. ఈ మేరకు విజయనగరంలోని రైల్వే కార్యాలయంలో రం నిర్వహించిన కార్యక్రమంలో టూర్ ప్యాకేజీ వివరాలను ఆయన వెల్లడించారు. దక్షిణ...







