‘ఆరెస్సెస్ ని నాశనం చేస్తా” అన్నారు – కవాతుకు పిలిచారు – 1963 ఢిల్లీ గణతంత్ర ఉత్సవాల్లో ఆరెస్సెస్ కవాతు విశేషాలు .
జనవరి 26 1963.. న్యూఢిల్లీ.. భారత గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారీ దళాలు పాల్గొనే గణతంత్ర కవాతులో ఆ సంవత్సరం దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు చెందిన స్వయంసేవకులు కూడా పాల్గొనడం ఒక చారిత్రాత్మక...