ప్రయాగ్‌రాజ్‌లో రెచ్చిపోయిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ అనుచరులు
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో మరోసారి గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ అనుచరులు రెచ్చిపోయారు. తాజాగా ఒక రెస్టారెంట్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి తెగబడటం సంచలనం సృష్టిస్తోంది. గ్యాంగ్‌స్టర్‌గా పేరుగాంచిన, దివంగత మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ పేరు ప్రయాగ్‌రాజ్‌లో మరోసారి మారుమోగుతోంది....







