మీన మాస పూజల కోసం తెరుచుకున్న శబరిమల
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు మీన మాస పూజల కోసం తెరుచుకున్నాయి. మార్చి 14(శనివారం) సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రధాన అర్చకుడు ఈడీ ప్రసాద్ గర్భగుడిని తెరిచి దీపాన్ని వెలిగించారు. అనంతరం పవిత్రమైన 18...






