ఛత్తీస్‌గఢ్‌లో మోసపూరిత మత మార్పిడికి కారాగార శిక్ష!
ఛత్తీస్‌గఢ్ శాసనసభలో ‘మత స్వేచ్ఛ బిల్లు, 2026’ ఆమోదం పొందింది. దీనితో, కఠినమైన నిబంధనలతో కూడిన మత మార్పిడుల నిరోధక చట్టాన్ని రూపొందించిన భారతదేశంలోని 10వ రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది. ఈ చట్టం ప్రకారం, చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా మత మార్పిడులు...







