News

News

వూహాన్ ల్యాబ్‌ శాస్త్రవేత్తలను ప్రశ్నించిన WHO బృందం

ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మూలాలపై ఇప్పటికీ సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. అసలు వుహాన్‌ ల్యాబ్‌లోనే దీన్ని తయారు చేశారనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ఫలితాల కోసం...
News

అయోధ్య భూమి పూజ సందర్భంగా ఉపరాష్ట్రపతి రామాయణ పఠనం

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సామాన్యులు, ప్రముఖులు వారి ఇంటివద్దే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు వారి అధికారిక నివాసంలో రామునికి పూజలు నిర్వహించారు. అనంతరం సతీమణి ఉషా నాయుడుతో కలిసి ఉపరాష్ట్రపతి...
News

అయోధ్యలో శాస్త్రోక్తంగా భూమిపూజ

అయోధ్యలో రామధామానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆగమ పండితులు ప్రధాని చేతుల మీదుగా ఈ క్రతువు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌,...
News

మందిర నిర్మాణంతో దేశంలో రామ రాజ్యానికి పునాది పడుతుంది : రాందేవ్ బాబా

అయోధ్యలో రామమందిర ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న ఈరోజు చరిత్రాత్మకమైన రోజని యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. రామమందిరం నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్‌దేవ్‌ బాబా మంగళవారం మధ్యాహ్నం అయోధ్యకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం...
News

రావణ జన్మ భూమిలో ‘జైశ్రీరాం’ నినాదాలు

అయోధ్యలో నేడు రామమందిర భూమిపూజ కార్యక్రమం జరుగనున్న నేపథ్యంలో దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. కాగా, రావణాసురుడి జన్మస్థలంగా భావించే ఓ కుగ్రామంలో కూడా ఈ సంబరాలు జరుపుకోవడం విశేషం. నోయిడాకు సమీపంలోని ఓ కుగ్రామం బిస్రాఖ్‌. అది రావణాసురుడి జన్మ...
News

అయోధ్య భూమి పూజ సందర్భంగా భద్రాచలంలో ప్రత్యేక పూజలు

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానాచార్యుడు స్థలసాయి, ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు నేతృత్వంలో బేడా మండపంలో సీతారామచంద్రుల వారిని ఆరాధించి అర్చన చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు...
News

లెబనాన్‌ రాజధానిలో భారీ పేలుళ్లు

లెబనాన్‌ రాజధాని బీరట్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి సమీపంలోని పలు భవనాలు కుప్పకూలాయి. ఆ ప్రాంతంలో భారీగా మందుగుండు సామగ్రిని నిల్వ ఉంచడంతో ఒక్కసారిగా పేలిపోయినట్లు ప్రజారక్షణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడించారు. సహాయక సిబ్బంది సంఘటన స్థలికి...
News

ఇది చారిత్రాత్మక ఘట్టం : ఎల్. కె అద్వానీ

అయోధ్యలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న శ్రీరామ మందిరం భూమిపూజకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఈ ఆలయానికి భూమిపూజ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ మహా ఘట్టానికి ఇంకా కొద్ది గంటల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో భాజపా...
1 … 2,899 2,900 2,901 2,902 2,903 … 3,138
Page 2901 of 3138