న్యూజిలాండ్ లో మశీదులోని వ్యక్తులపై కాల్పులు. పబ్జీ గేమ్ తరహాలో దాడి. మృతదేహాలపైనా బుల్లెట్ల వర్షం
క్రైస్ట్ చర్చ్: పబ్జీ గేమ్ తెలుసుగా! ఈ మధ్యే మనదేశంలో బాగా పాపులర్ అయిన అత్యంత ప్రమాదకరమైన ఆన్ లైన్ గేమ్. మనదేశంలో దాదాపు సగం మంది జనాభా దీనికి బానిసలయ్యారని ఓ సర్వే చెబుతోంది. కనిపించిన వారిని కనిపించినట్లే కాల్చుకుంటూ...







