News

News

శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చినట్టు రోగాలు తగ్గించే పాస్టర్ హాస్పిటల్ పాలు.

తనకు మానవాతీత శక్తులున్నాయని, తన ప్రార్ధనలతో భక్తుల రోగాలు తగ్గిస్తానని చెప్పుకునే ఒక క్రైస్తవ మతాధికారి వైరల్ ఫీవర్ కారణంగా తానే ( ఈ నెల 8 న) కేరలోని అలప్పుజాలో హాస్పిటల్ పాలైన ఘటన ఆసక్తిని రేపుతోంది. ఫాదర్ వి.పి....
News

యూపీలోని బిజ్నూర్లో మదర్సాపై పోలీసుల దాడి – పెద్ద ఎత్తున మారణాయుధాలు లభ్యం.

ఒక మదర్సాపై పోలీసులు చేసిన దాడిలో పేలుడు పదార్ధాలతో సహా ఇతర ఆయుధాలు లభ్యమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ జిల్లా షేర్కోట్లో చోటు చేసుకుంది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు కొందరు మదర్సాను తరచుగా సందర్శిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న...
News

యుద్ధనౌకల నిర్మాణానికి 10 వేల కోట్ల డీల్ కుదుర్చుకున్న‌ హిందుస్థాన్ షిప్ యార్డు

విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ (హెచ్ఎస్ఎల్) చరిత్రలోనే అతి పెద్ద డీల్ కుదిరింది. ఏకంగా రూ. 10 వేల కోట్లతో ఐదు భారీ యుద్ధనౌకలను నిర్మించే ఆర్డర్ ను హెచ్ఎస్ఎల్ కి కేంద్ర రక్షణ శాఖ కేటాయించింది. హెచ్ఎస్ఎల్ కి 78...
News

పూరీలో అంబులెన్స్ కి దారిచ్చిన లక్షలాది భక్తులు – మానవహారంతో మనసులు దోచిన సేవా కార్యకర్తలు

పూరీ జగన్నాథ యాత్ర సందర్భంగా అద్భుతం ఆవిష్కృతమైంది. లక్షలాది మంది భక్తులు పక్కకు తప్పుకొని ఓ అంబులెన్స్‌కు దారిచ్చారు. కిక్కిరిసిపోయిన భక్తుల మధ్య జరిగిన రథయాత్ర కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘ఎస్పీ పూరీ’...
News

నూతక్కిలో 3 రోజుల పాటు ఆరెస్సెస్ ప్రాంత ప్రచారక్ ల సమావేశాలు

విజయవాడ సమీపంలోని నూతక్కిలో 3 రోజుల పాటు ఆరెస్సెస్ ప్రాంత ప్రచారకుల సమావేశాలు జరుగనున్నట్టు ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత సంఘచాలాక్ శ్రీ భూపతిరాజు శ్రీనివాసరాజు తెలిపారు. ఈ నెల 11, 12, 13 తేదీలలో గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, నూతక్కిలోని...
News

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా భక్తుల సేవలో 700 మంది ఆరెస్సెస్ స్వయంసేవకులు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా వచ్చే భక్తుల సహాయార్ధం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, ఉత్కళ విపన్న సహాయతా సమితులు సంయుక్తంగా వివిధ సహాయక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నాయి. రథయాత్ర సందర్భంగా షుమారు 700 మంది స్వయంసేవకులు 8 శ్రేణులుగా వివిధ సహాయ...
News

సిద్దరామయ్యే సంక్షోభానికి కారకుడు – దేవెగౌడ.

కర్ణాటకలో తలెత్తిన తాజా రాజకీయ సంక్షోభానికి సిద్దరామయ్యే కారణమంటున్నారు మాజీ ప్రధాని దేవెగౌడ.  రాజీనామా లేఖలు సమర్పించిన 14 మంది కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య మద్దతుదారులేనని దేవెగౌడ ఆదివారంనాడు బహిరంగంగానే చెబుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం వెనుక సిద్ధరామయ్య...
1 2,851 2,852 2,853 2,854 2,855 2,913
Page 2853 of 2913