తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీసీ-49 నమూనా రాకెట్ను శ్రీవారి చెంత ఉంచారు. రేపు మధ్యాహ్నం శ్రీహరికోట షార్నుంచి పీఎస్ఎల్వీసీ-49 నింగిలోకి దూసుకెళ్లనున్నది. మనదేశానికి చెందిన ఈవోఎస్-01తోపాటు, విదేశాలకు చెందిన 9 ఉప్రగహాలను నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లనున్నది....







