News

సాహసోపేత నిర్ణయం  – ఆరెస్సెస్

1kviews

ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ తో సహా దేశానికి అత్యంత అవసరమైన సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ప్రతి ఒక్క భారతీయుడు వ్యక్తిగత, రాజకీయ స్వార్థాలకు అతీతంగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను స్వాగతించాలి.

  • మోహన్ భాగవత్, ఆరెస్సెస్ సర్ సంఘచాలక్.

  • సురేష్ (భయ్యాజీ) జోషి, ఆరెస్సెస్ సర్ కార్యవాహ.