టూల్ కిట్ కుట్రదారులపై కేసులు
సామాజిక మాధ్యమంలో గ్రెటా థన్ బర్గ్ షేర్ చేసిన 'టూల్ కిట్'ను రూపొందించడంలో సామాజిక కార్యకర్త దిశతో పాటు నికితా జాకబ్, శంతన్ లు కూడా కీలక సూత్రధారులని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు...






