News

News

నీట మునిగిన చెన్నై!

పడవల్లా తేలియాడుతున్న కార్లు.. చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు చెన్నై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. 12 గంటల్లోనే 23 సెంటీమీటర్ల వర్షం పడిరది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై వీధులు నదులను తలపిస్తున్నాయి. చెంబరబాక్కం,...
News

ఇప్పుడది అయోధ్య కంటోన్మెంట్‌!

ఉత్తరప్రదేశ్‌లో పేరు మారిన రైల్వే స్టేషన్‌ లక్నో: యూపీలోని ఫైజాబాద్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ పేరును మార్చుతూ గతంలో ఆ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ రైల్వే స్టేషన్‌ను ఇక అధికారికంగా అయోధ్య కంటోన్మెంట్‌గా పరిగణిస్తున్నారు. ఈ...
News

కేరళలో ఇద్దరు హిందూ బాలికల అదృశ్యం

తిరువ‌నంత‌పురం: యుక్తవయస్సులో ఉన్న ఇద్దరు హిందూ బాలికలు వారి సహవిద్యార్థులు అర్షద్‌, అఫ్జల్‌తో అదృశ్యమయ్యారు. అలత్తూరుకు చెందిన సూర్య కృష్ణ(21) అదృశ్యమైన నెలరోజుల తర్వాత అటువంటిదే మరో సంఘటన చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
News

పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించేది లేదు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ విజయవాడ: పెట్రోల్‌, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్రం తీసుకున్న చర్యకు కొనసాగింపుగా 23 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌)ను తగ్గించాయి....
News

జ‌వాన్‌ల మ‌ధ్య కాల్పులు, న‌లుగురి మృతి

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఒక జవాన్ తోటి సైనికులపై కాల్పులు జరపడంతో నలుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లు మరణించారు. ఈ ఘటనలో ఏడుగురు సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా...
News

అక్తర్‌పై రూ.10 కోట్ల నష్ట పరిహారం కేసు

పాకిస్తాన్‌ ఛానెల్‌ నోటీసు ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌పై రూ.10 కోట్ల నష్ట పరిహారం కేసు ప‌డింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ క్రీడా ఛానల్‌ పీటీఈ(పాకిస్తాన్‌ టెలివిజన్‌ కార్పొరేషన్‌) ఈ దావా వేసింది. అక్తర్‌ ఎలాంటి...
News

భారత మత్స్యకారులపై పాకిస్తాన్ భద్రతాదళాల కాల్పులు

గాంధీన‌గ‌ర్‌: భారత మత్స్యకారులపై పాకిస్థాన్​ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ గుజరాత్​ తీరంలోని అంతర్జాతీయ మారిటైం సరిహద్దు రేఖ వద్ద కాల్పులు జరిపింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన శ్రీధర్​ రమేశ్ చమ్రే మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం నాలుగు గంటల...
News

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఐదుగురి గ్రామీణుల కిడ్నాప్

మావోయిస్టుల దుశ్చ‌ర్య‌ సుక్మా: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుక్మా జిల్లాలో ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు అపహరించుకుపోయారు. అపహరణకు గురైన వారిలో ఓ మహిళ, నలుగురు పురుషులు ఉన్నారు. వీరంతా కొంటా బ్లాక్​లోని క్వాయిల్ గ్రామానికి చెందినవారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటకం కలిగించి, భయపెట్టేందుకే మావోలు...
1 2,513 2,514 2,515 2,516 2,517 3,038
Page 2515 of 3038