News

News

అప్పుల ఊబిలో పాక్!

రూ.50 లక్షల కోట్లకు చేరిన రుణాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాక్ వెల్లడి ఇమ్రాన్ ఖాన్ పాలనలో ఆర్థిక తిరోగమనం ఇస్లామాబాద్‌: పాకిస్థాన్​ అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందని స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ పాకిస్థాన్​ స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి...
News

విదేశాలకు కొవిడ్ టీకాల ఎగుమతికి వాణిజ్య అనుమతి

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మద్దతుతో నేపాల్, తజికిస్థాన్​, బంగ్లాదేశ్, మొజాంబిక్‌ దేశాలకు 50 లక్షల డోసుల కొవిషీల్డ్‌ను ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం వాణిజ్య అనుమతించింది. నేపాల్‌, తజికిస్థాన్‌లకు ఈ వారంలో కొవిషీల్డ్‌ డోసులు అందనున్నాయి. దేశంలో సరిపడా...
News

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

రాయలసీమ, దక్షిణ కోస్తాకు వర్ష సూచన అమరావతి: దక్షిణ అండమాన్‌ వద్ద బంగాళాఖాతంలో ఈ నెల 29నాటికి ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. 48 గంటల్లో ఇది బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించొచ్చని అంచనా వేస్తున్నారు....
News

తమిళనాడులో భారీ వర్షాలు

పాఠశాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చెన్నై: తమిళనాడులోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా రామేశ్వరం, మదురై సహా పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. తూత్తుకుడిలో గురువారం 26...
News

ఏపీలో కేంద్ర బృందం పర్యటన

న్యూఢిల్లీ: వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం నేటి నుంచి మూడు రోజులపాటు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ సలహాదారు కునాల్ సత్యార్ధి నేతృత్వంలో రెండు బృందాలు పర్యటించనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే ఏడుగురు సభ్యులు...
News

మిజోరంలో భూకంపం

మిజోరం: మిజోరం ఈశాన్య ప్రాంతంలోని తెంజావల్​లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల15నిమిషాల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ స్పష్టం చేసింది. రిక్టర్ స్కేల్​పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు పేర్కొంది. తెంజావల్​కు 73కిలోమీటర్ల...
News

మ‌త‌మార్పిడితో దేశానికి ముప్పు!

శ్రీ త్రిపుర బగలాపతి పీఠాధిపతి కపిలేశ్వరానంద గిరి స్వామి విశాఖ‌ప‌ట్నం: త్రిపుర రాష్ట్రం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం శ్రీ త్రిపుర బగలాపతి పీఠాధిపతి కపిలేశ్వరానంద గిరి స్వామి స్థానిక మ‌త్స్య‌కార గ్రామం జాలారిపేట‌ను గురువారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా...
News

5 వేల‌ మంది అమ్మాయిలను అమ్మేసిన బంగ్లా ముస్లిం!

బంగ్లాదేశ్ నుంచి భార‌త్‌కు అక్ర‌మ ర‌వాణా బాలిక‌ల‌ను వ్య‌భిచార రొంపిలోకి నెట్టివేత‌ ‘విజయ్ కుమార్’ పేరుతో ప‌ది పెళ్ళిళ్ళు, 100 మంది గ‌ర్ల్ ఫ్రెండ్స్‌ పేద ఇళ్ళే టార్గెట్‌, భ‌ర్త‌కు స‌హ‌క‌రించిన‌ భార్య‌ భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు భారీ సెక్స్...
1 2,483 2,484 2,485 2,486 2,487 3,036
Page 2485 of 3036