జమ్మూ కశ్మీర్లో పుల్వామా తరహా ఉగ్రదాడి… తిప్పికొట్టిన భద్రతా దళాలు
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్లోని చద్ధా క్యాంపు సమీపంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. సీఐఎస్ఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు జవాన్లు...







