ఆఫ్ఘనిస్థాన్ లారీలపై RDE నిఘా
ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ లలో నెలకొన్న తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సరిహద్దులలో భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా ఆఫ్ఘన్ నుంచి వస్తున్న వాహనాల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా పంజాబ్ లోని అట్టారీ సరిహద్దుల్లో.....







