అక్బరుద్దీన్ కేసు కొట్టివేతపై అప్పీల్‌కు బీజేపీ డిమాండ్
సాక్ష్యాలు బలంగా ఉన్నా నిర్దోషిగా ఎలా తెలుస్తారంటూ ప్రశ్న భాగ్యనగరం: అక్బరుద్దీన్‌పై కేసును కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే అప్పీల్‌కు వెళ్ళాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. హిందువులపై అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రంచమంతా చూసిందని,...






