News

News

ఇస్లామిక్ హింసాకాండ‌… చావు బ‌తుకుల్లో 16 ఏళ్ళ బాలుడు!

ఖర్గోన్: మధ్యప్రదేశ్‌లోని రెండు వేర్వేరు పట్టణాల్లో నిర్వ‌హించిన‌ రామనవమి ఊరేగింపులపై జ‌రిగిన ఇస్లామిక్ హింసాకాండలో ఎనిమిది మంది పోలీసులతో సహా కనీసం 31 మంది గాయపడ్డారు. 16 ఏళ్ళ‌ శివం శుక్లా రాళ్ళ‌దాడి వ‌ల్ల తలకు తీవ్ర‌ గాయమై మృత్యువుతో పోరాడుతున్నాడు....
News

స్కూల్‌లో బైబిల్ చ‌ద‌వ‌మ‌ని బ‌ల‌వంతం… టీచ‌ర్ స‌స్పెన్ష‌న్‌!

క‌న్యాకుమారి(త‌మిళ‌నాడు): కన్యాకుమారిలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిని మతమార్పిడి చేసి, హిందువులు, భగవద్గీతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తన విద్యార్థులకు క్రైస్తవ మతాన్ని బోధించిన‌ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలల కింద‌ట‌ తంజావూరులోని...
News

కాంగ్రెస్ ‘ఆధునిక ముస్లిం లీగ్‌’ , గెహ్లాట్ ఒక‌ ఔరంగజేబ్! : మండిప‌డ్డ‌ ఎంపీ తేజస్వి సూర్య

దౌసా(రాజస్థాన్): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ తేజస్వి సూర్య బుధవారం (ఏప్రిల్ 13) రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను మొఘల్ పాలకుడు ఔరంగజేబ్‌తో పోల్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై దౌర్జన్యానికి పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ను "ఆధునిక ముస్లిం లీగ్" అని పిలిచారు....
News

జమ్మూకశ్మీర్‌లో డిష్ టీవీలు ఫ్రీగా పంపిణీ

సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ వెల్ల‌డి జ‌మ్మూక‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల కుటుంబాలకు దూరదర్శన్ డిష్ టీవీ సౌకర్యాలను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఆయన ఇటీవల...
News

అక్బరుద్దీన్ కేసుల‌ కొట్టివేతపై బండి సంజయ్, రాజా సింగ్ స్పందన ఇదే..!

భాగ్య‌న‌గ‌రం: మ‌జ్లిస్ నేత‌, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ.. విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఆయ‌న‌పై న‌మోదైన కేసుల‌ను కొట్టివేస్తూ నాంప‌ల్లి కోర్టు బుధ‌వారం కీల‌క తీర్పు చెప్పింది. ఈ కేసులో అక్బ‌రుద్దీన్‌ను నిర్దోషిగా ప్ర‌క‌టించింది కోర్టు. ఉమ్మ‌డి...
News

దేశ ద్రోహం కేసులో మణిపూర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి సనౌ

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను విమర్శించారంటూ మణిపూర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది సనౌజమ్‌ శ్యామ్‌ చరణ్‌సింగ్‌(సనౌ)ను దేశద్రోహం కింద గత నెల పోలీసులు అదుపులోకి తీసుకోగా, మంగళవారం సాయంత్రం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. హిందీని జాతీయ భాషగా అభివృద్ధి చేయాలన్న...
News

నవాబ్ మాలిక్ ఆస్తుల ఈడీ జప్తు!

ముంబై: దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్టయి జైల్లో ఉన్న ఎన్‌సీపీ నేత, మాజీ మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో మహ్మద్‌ నవాబ్‌ మహ్మద్‌ ఇస్లాం మాలిక్, ఆయన కుటుంబ సభ్యులు, సొలిడస్‌...
News

ఖరీదైన నెక్లెస్‌ను అమ్ముకున్న ఇమ్రాన్ ఖాన్?

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుండి వైదొలిగిన వివాదాలు ఆయనను వెంటాడుతున్నాయి. తాజాగా, ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజనాకు చెందిన రూ.18 కోట్ల విలువైన నెక్లెస్‌ను బయట ఓ జ్యుయలరీకి విక్రయించారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ మేరకు...
1 2,318 2,319 2,320 2,321 2,322 3,030
Page 2320 of 3030