News

ఒంటిమిట్ట ఆలయంలో ప్రసాదం దారి మ‌ళ్ళింపు!

597views

క‌డ‌ప‌: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ప్రసాదాలను అర్చకులు, అధికారులు దారి మ‌ళ్ళించారు. రాత్రి స్వామివారి ఊరేగింపులో ప్రసాదాలు భక్తులకు పంచకుండా అర్చకులు వీధుల్లో నుంచి గుడిలోకి తీసుకెళ్ళారు. అర్చకులు, అధికారులు, రాజకీయ నాయకులు పంచుకునేందుకు ప్రసాదాలు తీసుకెళ్ళారని భక్తులు మండి పడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి