పలమనేరు : ఎదురింటి యువకుడిపై ముస్లిముల మూక దాడి
* ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని హుకుం * నిందితుల జోలికే రాని పోలీసులు * తమకు రక్షణ కల్పించమంటూ బాధితుడి అభ్యర్ధన సమాజంలో తోటి వారిపై దాడులకు పాల్పడుతూ తాత్కాలిక పైశాచిక ఆనందం పొందే కొందరు వ్యక్తులు కూడా ఉంటారని...







