219 మంది భారతీయులతో బయల్దేరిన విమానం
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇప్పటికే రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి ఎయిర్...







