News

News

పొట్టలో కొకైన్ తో పట్టుబడ్డ విదేశీయుడు

* విమానాశ్రయంలో దిగగానే కడుపు నొప్పి రావటంతో గుట్టు రట్టు‌ గుట్టుగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న విదేశీయుడిని పట్టుకున్న కోల్‌కతా మాదక ద్రవ్యాల నియంత్రణ అధికారులు నిందితుడి కడుపులో నుంచి 44 డ్రగ్స్‌ క్యాప్సూల్స్ ని‌ స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో క్యాప్సూల్‌...
News

దేశ వ్యాప్తంగా మట్టి వినాయకులకు పెరుగుతున్న ఆదరణ…

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ‌తో చేసే విగ్రహాలే అందంగా ఉంటాయి, వాటితోనే ఎత్తైన విగ్రహాలను తయారు చేయడం సాధ్యమనుకునే స్థాయి నుంచి మట్టితోనూ అందమైన, భారీ విగ్రహాలను తయారు చేయవచ్చని నిరూపిస్తున్నారు పలు ఉత్సవ కమిటీల నిర్వాహకులు. వీటి వల్ల పర్యావరణానికి...
News

మరోసారి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా మరో అరుదైన ఘనతను సాధించాడు. డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌లో అతడు సత్తా చాటాడు. లుసానె అంచెలో అతడు అగ్రస్థానంతో స్వర్ణం...
News

భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై నిషేధం ఎత్తివేత‌

న్యూఢిల్లీ: భారత క్రీడా రంగానికి, ఫుట్‌బాల్‌ అభిమానులకు తీపి కబురు ఇది. బయటి వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) ఎత్తివేసింది. ఫిఫా డిమాండ్లకు తగ్గట్టుగా...
News

రాష్ట్రంలో 1,342 ఆలయాల నిర్మాణానికి టీటీడీ ప్రణాళిక

తిరుప‌తి: శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా సనాతన హైంద‌వ‌ ధర్మ వ్యాప్తి, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మ‌రో 1,342 ఆల‌యాలు నిర్మించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్న‌ట్టు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి...
News

బీహార్‌లో విజిలెన్స్ దాడులు… క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా దొరికిన క‌రెన్సీ(వీడియో)

బీహార్: బీహార్‌లో అవినీతి అధికారుల ఇళ్ళ‌పై విజిలెన్స్ అధికారులు శ‌నివారం ఉద‌యం దాడులు చేశారు. అయితే, వారికి దిమ్మ‌దిరిగేలా క‌రెన్సీ దొరికింది. పాట్నాలోని రూరల్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కిషన్‌గంజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్ రాయ్ నివాసంలో దాడులు చేయ‌డంతో...
News

ప‌ది గోమాత‌ల‌ను పొట్ట‌న‌పెట్టుకున్న లతీఫ్ షేక్!

జ‌ల్నా: ఓ ముస్లిం ప‌ది ఆవుల‌ను చంపేశాడు. మహారాష్ట్రలోని జల్నా జిల్లా పర్తూర్ తాలూకా అంబా గ్రామంలో లతీఫ్ షేక్ అనే వ్య‌క్తి స‌మీపంలోని ఆలయ గోశాలలోని ఆవులను విద్యుదాఘాతానికి గురిచేసి, దారుణంగా హ‌త్య చేశాడు. ఇందులో నాలుగు సూలు(చూలు) ఆవులు....
News

యాదగిరిగుట్టలో త్వరలో కోటి పుష్పార్చన వేడుకలు

యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో త్వరలోనే మరో అద్భుతమైన వేడుకలను నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు. ఆయన ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో మాట్లాడుతూ త్వరలోనే ఆలయంలో కోటి పుష్పార్చన వేడుకను జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు....
1 … 2,257 2,258 2,259 2,260 2,261 … 3,152
Page 2259 of 3152