News

News

డ్రాగన్ కంట్రీ కంత్రీ బుద్ధి! సరిహద్దుల్లో మరో రహస్య గ్రామం

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా అగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. పొరుగు దేశాలపై డ్రాగన్ కంట్రీ త‌న‌ దుందుడుకు చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తూనే ఉంది. చుట్టుప‌క్క‌ల ఉండే దేశాల భూభాగాల‌ను కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ, అవి త‌మ భూభాగాలుగా చెప్పుకుంటోంది. ఇరుగుపొరుగు దేశాల సరిహద్దుల్లో అక్రమ...
ArticlesNews

వందేమాతరం.. వందేమాతరం..

వందేమాతరం.. వందేమాతరం.. 1. సుజలాం.. సుఫలాం.. మలయజశీతలాం సస్యశ్యామలాం మాతరం ॥వందే॥ 2. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం ॥ వందే ॥ 3. కోటికోటి కంఠ.. కలకల నినాదకరలే... కోటి...
News

జనాభా నియంత్రణకు ఎలాంటి చట్టాలు తీసుకురావడం లేదు

న్యూఢిల్లీ: దేశంలో జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం చట్టమేమీ తీసుకురావడం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. రాజ్యసభలో సీపీఎం సభ్యుడు జాన్‌ బ్రిటాస్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. 2045 నాటి కల్లా...
News

భారతదేశంలో ఏ మతం వారైనా రాష్ట్రపతి కావచ్చు: తస్లీమా

న్యూఢిల్లీ: నాకు భారత్‌ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ముస్లిం, సిక్కు, దళితుడు, స్త్రీ, నాస్తికుడు, గిరిజనుడు.. ఇలా ఎవ్వరైనా సరే రాష్ట్రపతి లేదా ప్రభుత్వాధినేత కావొచ్చు. ఎన్నో నాగరిక, ఉదారవాద దేశాలూ ఇంత ఉదారంగా ఉండవు అని బంగ్లాదేశ్...
News

చెల‌రేగిపోతున్న ముస్లిం ఉన్మాదులు.. బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తులతో దాడి!

భోపాల్‌: బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మకు మద్దతు తెలుపుతున్న వాళ్ళ‌పై దాడులు పెరిగిపోతున్నాయి. ఉదయ్‌పూర్‌, అమరావతి దారుణ హత్యోదంతాల తర్వాత.. బీహార్‌లో ఓ యువకుడు వాట్సాప్‌ స్టేటస్‌గా నూపుర్‌ శర్మ వ్యాఖ్యల వీడియోను పెట్టుకున్నాడని దుండుగులు కత్తులతో గాయపరిచారు. తాజాగా...
News

పాకిస్తాన్ హోటల్లో అమెరికా యువతిపై అత్యాచారం!

ఇస్లామాబాద్‌: ఉగ్రవాద దేశంలో అరాచకాలకు అడ్డుఅదుపు లేదు. పాకిస్తాన్‌లో నిత్యం మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యంలా మారాయి. తాజాగా పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణం జ‌రిగింది. అమెరికాకు చెందిన 21 ఏళ్ళ యువ‌తిపై ఇద్ద‌రు వ్య‌క్తులు సామూహిక లైంగికదాడికి పాల్ప‌డ్డారు. డీజీ ఖాన్ జిల్లాలోని...
News

మాఫియా ఘాతుకాలు… 24 గంటల్లో ముగ్గురు పోలీసుల హత్య!

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మాఫియా ముఠాలు రెచ్చిపోతున్నాయి. దీంతో 24 గంటల వ్యవధిలో ముగ్గురు పోలీసులు బ‌ల‌య్యారు. మృతుల్లో ఓ డీఎస్పీ, మహిళా ఎస్‌ఐ, ఓ కానిస్టేబుల్ ఉన్నారు. తాజాగా గుజరాత్ ఆనంద్ ప్రాంతంలోని బోర్సాడ్ పట్టణం చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు...
News

కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతకు నిరసనగా సాధువు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!(వీడియో)

భరత్‌పూర్: రాజ‌స్తాన్‌లోని భరత్‌పూర్‌లోని పసోపా గ్రామంలో అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన బాబా విజయ్ దాస్ అనే హిందూ సన్యాసి నిప్పంటించుకున్నాడు. గత 551 రోజులుగా అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆయన ఇత‌రులు సాధువులతో కలిసి ఆందోళన చేస్తున్నారు. ఆత్మాహుతి...
1 2,185 2,186 2,187 2,188 2,189 3,034
Page 2187 of 3034