
524views
న్యూఢిల్లీ: నాకు భారత్ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ముస్లిం, సిక్కు, దళితుడు, స్త్రీ, నాస్తికుడు, గిరిజనుడు.. ఇలా ఎవ్వరైనా సరే రాష్ట్రపతి లేదా ప్రభుత్వాధినేత కావొచ్చు. ఎన్నో నాగరిక, ఉదారవాద దేశాలూ ఇంత ఉదారంగా ఉండవు అని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.





