ArticlesNews

వందేమాతరం.. వందేమాతరం..

801views

వందేమాతరం.. వందేమాతరం..

1. సుజలాం.. సుఫలాం.. మలయజశీతలాం
సస్యశ్యామలాం మాతరం ॥వందే॥

2. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం
పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం ॥ వందే ॥

3. కోటికోటి కంఠ.. కలకల నినాదకరలే…
కోటి కోటీ భుజైర్ ధృత ఖర కరవాలే
అబలాకెనొమా. ఎతొ బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదలవారిణీ మాతరమ్ ॥ వందే ॥

4. తుమివిద్యా.. తుమిధర్మ..
..తుమి హృది తుమి మర్మ…
త్వం హి ప్రాణాః శరీరే
బాహుతే తుమిమాశక్తి… హృదయే తుమిమాభక్తి…
తొమార ప్రతిమాగడి మందిరే మందిరే ॥ వందే ॥

5…త్వంహి దుర్గ దశప్రహరణ ధారిణీ..మ్
కమలా కమలదళ విహారిణీమ్
వాణీ విద్యాదాయినీ
నమామి త్వాం
నమామికమలాంఅమలాం..
అతులాం..సుజలాం..సుఫలాంమాతరమ్ ॥ వందే ॥

6. ..శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం….
ధరణీం భరణీం మాతరం !! వందే !!

 

PLEASE CLICK HERE TO DOWNLOAD FULL VANDEMATARAM SONG

పై లింక్ ని క్లిక్ చేస్తే ఈ క్రింది విధంగా వస్తుంది.

 

 

ఆడియోలో పైన చూపిన విధంగా ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేస్తే ఈ క్రింది విధంగా DOWNLOAD ఆప్షన్ వస్తుంది.


మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.