News

News

భారత్ విడిచి వెళ్లిపోండి… అమెరికా పౌరులకు అల్టిమేటం

అమెరికాకి చెందిన ముగ్గురు జాతీయులపై పూణె పోలీసులు చర్యలు తీసుకున్నారు. అక్రమంగా మత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొంటూ, అలాగే పర్యాటక వీసాల నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆముగ్గురికీ పూణె పోలీసులు ‘‘లీవ్ ఇండియా నోటీసు’’ జారీ చేశారు.పోలీసుల కథనం ప్రకారం...
News

ధర్మాన్ని అనుసరిస్తే దైవానుగ్రహం

చిన్నతనం నుంచే పిల్లలను ధర్మపాలన వైపు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్మాత్మిక సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సూచించారు. పార్వతీపురంలో శ్రీకల్యాణ వేంకటేశ్వర ఆలయ శతాబ్ది ప్రయోక్త నవాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాలకు  ఆయన హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో మాట్లాడారు....
News

భారత్ ఆత్మ ‘‘సర్వజన హితాయ, సుఖాయ : భయ్యాజీ జోషి

సర్వజన హితాయ సర్వజన సుఖాయ అన్నదే భారత దేశ ఆత్మ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్య కారిణి సదస్యులు భయ్యాజీ జోషి అన్నారు.భారతీయ సమాజం అంటే ఉన్నతమైన నైతిక విలువలు, సామరస్యం, మానవతా స్ఫూర్తి అని అన్నారు....
News

ఘనంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ..

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్బంగా   విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం ఘాట్ రోడ్డు మొదట్లో ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. ఆలయ...
ArticlesNews

సర్వకాలికం, సార్వజనీనం బుద్ధుడు ప్రబోధాలు

( బుద్ధ పూర్ణిమ ) మానవ అస్తిత్వం, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన విశిష్ట స్పృహతో ఉన్న కొంతమంది వ్యక్తులు చరిత్రలోని విభిన్న మలుపుల్లో మొత్తం మానవాళికి సంబంధిత కాలాలకు సంబంధించిన కొత్త మార్గాన్ని చూపుతూ వచ్చారు. అటువంటి గొప్ప మహనీయులలో ఒకరు...
News

సింహాద్రినాథుడికి చందన సమర్పణ

వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామికి శుక్రవారం రెండవ విడత చందన సమర్పణ సంప్రదాయబద్ధంగా  జరిగింది. ఇప్పటికే సిబ్బంది మూడు మణుగుల గంధాన్ని (సుమారు 120 కిలోలు) అరగదీసి సిద్ధం చేశారు. ఇందులో గురువారం అర్చకులు సుగంధ ద్రవ్యాలు...
ArticlesNews

పిడిమన్ను పూజ – గండికోట యుద్ధం

నేనింత పిడికెడు మట్టే / కలమెత్తితే నాకు ఓ దేశపు /  జెండాకున్నంత పొగరుంది. (శేషేంద్ర) తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో మట్టిని పూజించే సాంప్రదాయం ఉంది. రాయలసీమలోని గండికోట ప్రాంతంలోనూ ఈ ఆచారం ఉంది. కారణాంతరాల వల్ల తమ నేల తల్లిని...
News

గోవుల అక్రమ తరలింపు అడ్డగింత

 ఎండాకాలంలో, గాలి ఆడని స్థితిలో కంటైనర్‌లో ఆవులు, ఎద్దులను కర్కశంగా తరలిస్తున్న లారీని   కర్నూలు విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ సభ్యులు అడ్డుకున్నారు. వివరాలు.. షాద్‌నగర్‌ నుంచి బెంగళూరు, కర్ణాటకకు కంటైనర్లలో అక్రమంగా ఆవులు, ఎద్దులు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు విశ్వహిందూ...
1 18 19 20 21 22 2,888
Page 20 of 2888