దేశానికి తిరిగి వచ్చి, భారత అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పడాలి
జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు అమెరికాలో స్థిరపడిన భారతీయులకు కీలకమైన పిలుపునిచ్చారు. అమెరికాలో స్థిరపడిన భారతీయులు తమ భవిష్యత్తు గురించి పునరాలోచించి, భారత్ కి తిరిగి రావాలని ఎక్స్ మాధ్యమంగా కీలక పిలుపునిచ్చారు.అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించే ఈ లేఖ రాశారు....







