శ్రద్దావాకర్ హత్య కేసు చార్జిషీట్‌పై సాకేత్ కోర్టులో నేడు విచారణ!
దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాపై దాఖలైన చార్జిషీట్‌ను సాకేత్ కోర్టు మంగళవారం నాడు విచారణకు స్వీకరించింది. ఛార్జిషీటు ప్రతిని నిందితుడికి అందజేశారు. డాక్యుమెంట్ల పరిశీలన కోసం తదుపరి విచారణను ఫిబ్రవరి...







