తుర్కియే, సిరియా దేశాలకు మరోసారి భారత్ సాయం!
భూకంపాల వల్ల తీవ్ర కష్టాల్లో చిక్కుకున్న తుర్కియే, సిరియా దేశాలకు ఆరో విడత సాయం పంపించేందుకు భారతదేశం సిద్దమైంది. అత్యంత భారీ రవాణా విమానం సీ-17లో సహాయక సామాగ్రిని పంపించబోతోంది. అయితే పాకిస్థాన్ తన నీచ బుద్ధిని విడనాడకుండా, తన గగనతలంపై...







