శివరాత్రి సందర్బంగా కృష్ణానది రేవు సమీపంలో స్నాన ఘట్టాలు ఏర్పాటు
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మద్దూరు ఎన్టీఆర్ పుష్కర్ ఘాట్‌లో పటిష్ట ఏర్పాట్లు చేపడతు న్నామని కంకిపాడు ఎస్సై జె. లక్ష్మీ అన్నారు. మద్దూరు ఎన్టీఆర్ పుష్కర్‌ఘాట్, కాసరనేనివారిపాలెంలోని నదీ పరివాహక ప్రాంతాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై జె....







