తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శనివారం) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 63,633 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు...







