News

News

రావణ వాహనంపై శివయ్య పురవిహారం

శ్రీకాళహస్తీశ్వరాలయ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి జగద్రక్షకుడైన పరమశివుడు రావణ వాహనంపై అధిరోహించి పురవిహారం చేశాడు.ఆయన పక్కనే జ్ఞానప్రసూనాంబ మయూర వాహనంపై ముందుకుసాగారు.ముందు మూషికవాహనంపై వినాయకస్వా మి, చప్పరాలపై శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప పరివారం సాగింది....
News

ఇకపై యాప్‌లోనే ఓటు వేయవచ్చు!

సిలికాన్‌ వ్యాలీగా పేరు గడించిన బెంగళూరు నగరంలో ఓటు వేసేందుకు ఇకపై పెద్ద క్యూలైన్లలో నిలబడాల్సిన పనిలేకుండా బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) కొత్త మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించింది. సినిమా, రైల్వే, మెట్రో, బస్‌ టికెట్‌లను ముందుగానే బుక్‌ చేసుకునే...
News

జమ్మూకశ్మీరులో భూకంపం

జమ్మూకశ్మీరులో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జమ్మూకశ్మీరులోని కట్రా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. శుక్రవారం సంభవించిన భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ట్వీట్ చేసింది....
News

నేత్రపర్వంగా వాసుదేవుని తెప్పోత్సవం

శ్రీకాకుళం జిల్లా మందస వాసుదేవ ఆలయంలో బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు శ్రీ త్రిదండి దేవనాధ రామానుజ, ఆహోబిల రామానుజస్వామి ఆధ్వర్యంలో ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని గోపాలసాగరం భక్తులతో కళకళలాడింది. గోవిందనామస్మరణతో మార్మోగింది. యాగశాలలో విశేష హోమం,...
News

శివయ్యా.. భక్తులకు భద్రత లేదయ్యా!

ఉత్తరాంధ్రలో ప్రముఖ శైవక్షేత్రమైన పుణ్యగిరిలో ఏటా మహాశివరాత్రి నుంచి మరుసటి రోజు సాయంత్రం వరకు లక్షకు పైబడి భక్తులు స్వామిని దర్శించుకుంటారు. కొండపైనున్న ఉమాకోటి లింగేశ్వరుని దర్శించుకొనేందుకు మెట్ల మార్గమొక్కటే ఉంది. కొండకొచ్చే భక్తులంతా ముందుగా దారగంగమ్మ లోయలో స్నానాలు చేస్తారు....
News

శివరాత్రికి 315 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని శ్రీశైలం, కోటప్పకొండ, బైరవకోన, రామతీర్థం పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ఆధ్వర్యంలో 315 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా రీజియన్‌ మేనేజరు బి.సుధాకర్‌బాబు వెల్లడించారు. ఈ నెల 18న ఒంగోలు, పొదిలి, మార్కాపురం, కనిగిరి నుంచి ప్రత్యేక...
News

కర్నూలులోని సంగమేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు

కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టుపై వెలసిన ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు నరసింహారెడ్డి, ఈ. మల్లికార్జునరెడ్డి, కె. క్రిష్టన్న, ఆలయ ఈవో వై. గుర్రెడ్డి తెలిపారు....
News

వైభవంగా ప్రహ్లాదరాయల రజత గజ వాహన ఊరేగింపు సేవ

మంత్రాలయం-  వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రహ్లాదరాయలు రజత గజ వాహనంపై వైభవంగా ఊరేగారు. దశమి వేడుకల్లో భాగంగా మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. ప్రహ్లాదరాయలకు పాద పూజ చేసి...
1 1,952 1,953 1,954 1,955 1,956 3,041
Page 1954 of 3041