శ్రీ లక్ష చండీ మహా యజ్ఞంపై త్వరలో డాక్యుమెంటరీ తీస్తాం – స్వాత్మానందేంద్ర స్వామి
విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో విజయవంతంగా సాగిన శ్రీ లక్ష చండీ మహా యజ్ఞంపై త్వరలో డాక్యుమెంటరీని రూపొందించబోతున్నామని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ప్రకటించారు. ఈ భూమండలంపై లక్ష చండీ మహా యజ్ఞాన్ని తొలిసారి నిర్వహించిన ఘనత...







