News

News

ఆస్ట్రేలియా లో దాడికి యత్నించిన ముస్లింను కాల్చి చంపిన పోలీసులు

ఆస్ట్రేలియాలో భారతీయ యువకుడిపై ఆ దేశ పోలీసులు కాల్పులు జరిపారు. మృతుడిని తమిళనాడుకు చెందిన మహ్మద్‌ రెహ్మత్తుల్లా సయ్యద్‌ అహ్మద్‌గా గుర్తించారు. ఇక, ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. వివరాల ప్రకారం.. సయ్యద్‌ అహ్మద్‌(32) బ్రిడ్జింగ్‌ వీసాపై...
News

పుష్పగిరిలో కాకతీయుల కాలం నాటి ఆలయం

పుష్పగిరి క్షేత్రంలో 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి ఆలయం వెలుగు చూసింది. వైఎస్సార్‌ జిల్లాలో దక్షిణ కాశీగా పేరున్న పుష్పగిరిలో వందల ఆలయాలు ఉన్నాయి. కానీ అక్కడ పుష్పాచలేశ్వర ఆలయం ఉన్నట్లు చాలామందికి తెలియదు.మైదుకూరు/కడప కల్చరల్‌: పుష్పగిరి క్షేత్రంలో...
News

వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసివున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనృసింహస్వామి వారు బ్రహ్మో త్సవాలలో భాగంగా మూడో మంగళవారం రాత్రి హనుమంతవాహనంపై గ్రామోత్సవంలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అయితే స్వామి వారు ప్రథమంగా హనుమంతుని వాహనం ఎంచుకున్నారనేది భక్తుల నమ్మకం....
News

మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు

మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు నిర్వహించనుంది. ఆ సమయంలో ఆర్జిన సేవలను రద్దు చేసింది. ఇదే సమయంలో శ్రీవాణి దర్శన టికెట్ల కరెంట్ బుకింగ్ కోటా...
News

దేవుడి సేవలో తరిస్తున్న రోబో ఏనుగు, కేరళలోని ఆలయానికి పెటా బహుమానం

దేవాలయ ఉత్సవాల్లో ఏనుగులదే కీలక పాత్ర. వీటిపైనే ఊరేగింపులు ఉంటాయి. ముఖ్యంగా కేరళలోని ఆలయాల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. ప్రత్యేకంగా వాటికి శిక్షణనిస్తారు. అయితే...వేడుకల పేరుతో మూగ జీవాలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే కేరళలోని...
News

ప్యాసింజర్ రైలు పేల్చివేత కేసులో ఏడుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్ష – ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు

భోపాల్ - ఉజ్జయినీ ప్యాసింజర్ రైలు పేలుడు కేసులో ఏడుగురికి మరణశిక్ష విధించగా, మరో నిందితుడికి జీవిత ఖైదు విధించారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో నిందితులను హాజరు పరచగా.. ఈ దారుణానికి పాల్పడిన మొత్తం ఎనిమిది మంది ఉగ్రవాదుల్లో ఏడుగురికి ఉరిశిక్ష,...
News

అస్సాంలోని గిరిజనుల ఆలోచన మారింది.. పెద్దఎత్తున మత మార్పిడులు మొదలు

అస్సాంలోని గిరిజనులు దైవారాధన, సంప్రదాయాలు, ఆచారాల విషయంలో తమ మూలాలకు తిరిగి చేరుకుంటున్నారు. తమ పూర్వీకులంతా హిందూ మతంలోనే ఉండేవారని గుర్తించి, తిరిగి అదే మతంలోకి మారిపోతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ... సంస్కృతి, గుర్తింపు విషయంలో మూలాలకు...
News

ఆన్‌లైన్‌లో ఆకతాయిల వేధింపులకు చెక్‌.. మెటా కొత్త టూల్‌!

ప్రస్తుత సాంకేతిక యుగంలో సమాచార వ్యాప్తిలో సామాజిక మాధ్యమాలు (Social Media) కీలక పాత్ర పోషిస్తున్నాయి. భావ వ్యక్తీకరణకు మాత్రమే కాకుండా.. వ్యక్తిగత జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటలకు సంబంధించిన ఫొటోలు/వీడియోలు వంటి వాటిని ఇతరులకు తెలిసేలా సామాజిక మాధ్యమాల్లో షేర్...
1 1,937 1,938 1,939 1,940 1,941 3,042
Page 1939 of 3042