బనారస్ యూనివర్సిటీలో హోలీ నిషేధంపై మండిపడ్డ స్టూడెంట్స్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వరణాసి బనారస్ హిందూ యూనివర్శిటీలో హోలీ వేడుకలపై నిషేధాస్త్రం విధించారు. హోలీ సందర్భంగా బీహెచ్‌యూలో హోలీ వేడుకలు నిర్వహించవద్దని యూనివర్శిటీ పాలకవర్గం ఆదేశించింది. ఈ మేరకు యూనివర్శిటీ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. హోలీ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన...







